• Login / Register
  • వీడియోస్‌

    Yadagiri gutta | యాద‌గిరి గుట్ట‌లో గిరి ఘ‌నంగా ప్ర‌ద‌ర్శ‌న‌

    Yadagiri gutta | యాద‌గిరి గుట్ట‌లో గిరి ఘ‌నంగా ప్ర‌ద‌ర్శ‌న‌
    పాల్గొన్న జిల్లా క‌లెక్ట‌ర్ హ‌నుమంత‌రావు

    Hyderabad :  యాద‌గిరిగుట్ట‌లో.. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని శుక్ర‌వారం యాదగిరిగుట్ట లో గిరి ప్రదర్శన జరిగింది. ఈ గిరి ప్రదర్శనకు వందలాదిమంది నారసింహ భక్తుల‌తో పాటు యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఈవో భాస్కరరావు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

    Leave A Comment